Tuesday, October 20, 2026
Homeతెలంగాణఆరోగ్య మస్తు

ఆరోగ్య మస్తు

📰 Generate e-Paper Clip

ఆరోగ్య మస్తు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ స్పెషల్ స్టోరీ    భుడిద గుమ్మడికాయ (Ash gourd / Winter melon) నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయ. ఆహారంలో భాగంగా తీసుకుంటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండవచ్చు

బూడిద గుమ్మడికాయ ప్రయోజనాలు.

శరీరానికి నీరు అందిస్తుంది: నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల ద్రవపదార్థాల సమతుల్యతకు సహాయపడుతుంది.

జీర్ణక్రియకు సహాయం తేలికగా జీర్ణమయ్యే ఆహారంగా ఉపయోగించవచ్చు

బరువు నియంత్రణ కేలరీలు తక్కువగా ఉండటంతో బరువు నియంత్రణ ఆహారంలో చేర్చుకోవచ్చు.

మలబద్ధకానికి కొంత పీచు ఉండటం వల్ల పేగుల కదలికలకు సహాయపడవచ్చు.

విటమిన్లు, ఖనిజాలు కొంత విటమిన్ C, B విటమిన్లు, పొటాషియం వంటి పోషకాలు లభిస్తాయి.

వేసవిలో కూర, పులుసు వంటి రూపాల్లో తీసుకుంటే శరీరానికి తేలికగా అనిపిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.