ప్రణబ్ ముఖర్జీ సేవలు దేశానికి చిరస్మరణీయం
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో, రాజ్యాంగ విలువలను కాపాడటంలో ప్రణబ్ ముఖర్జీ చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని సీఎం అన్నారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరినీ కలుపుకొని ముందుకు సాగే ఆయన రాజకీయ పరిపక్వత, అనుభవం, జ్ఞానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ప్రణబ్ ముఖర్జీకి దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న లభించడం ఆయన దేశానికి చేసిన సేవలకు దక్కిన గౌరవానికి నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
RELATED ARTICLES


ఆయన ఆలోచనలు, ప్రజాసేవ పట్ల ఉన్న అంకితభావం, దేశం పట్ల చూపిన నిబద్ధతను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పేర్కొన్నారు.