Thursday, September 17, 2026
Homeతెలంగాణకామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ గారి ఆదేశానుసారం

కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ గారి ఆదేశానుసారం

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్  కామారెడ్డి  బిక్నూర్ మండల్ పెద్దమల్లారెడ్డి ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో  ప్రేమలు మోసాలు-మైనర్ డ్రైవింగ్–మాదక ద్రవ్యాల నిర్ములన–సైబర్ నేరాలు మైనర్ల పై జరుగు నేరాలు తీసుకోవలిసిన జాగ్రత్తలు మరియు వివిధ సామజిక అంశములపై

 గౌరవనీయులు కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ గారి ఆదేశానుసారం

 బిక్నూర్ సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ.అనిల్ సార్ చూచన మేరకు *పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం* *సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930* *మాదక ద్రవ్యాల టోల్ ఫ్రీ నం 1908* *షి టీమ్ నం 8712686094*అత్యవసర సమయంలో డైల్ 100/112* కాల్ చేయాలని ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని మంచి లక్ష్యంతో చదువు కోవాలని ఏచిన్న పొరపాటు చేసిన జీవితాలు నాశనం అవుతాయని తల్లి తండ్రులు మరియు అధ్యాపకులు చెప్పినట్టు వినాలని ఎవరిని నమ్మి మోసపోవద్దని 

పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్.రామంచ తిరుపతి హెడ్ కానిస్టేబుల్స్ U.శేషారావు PC.M. S.ప్రభాకర్ U.సాయిలు మాటలు పాటలు* ద్వారా కార్యక్రమం చేయడమైనది.ఈకార్యక్రమంలో కామారెడ్డి షీ టీమ్స్.WPC.సౌజన్య. పాఠశాల హెడ్ మాస్టర్ Smt T.ప్రసన్న లక్ష్మి, జ్యోత్స ప్రియ,అనిత,మాధవి, రమేష్,వేణు ఉపాధ్యాయలు బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ధన్యవాదములు సార్🙏

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.