కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ గారి ఆదేశానుసారం

భీమ్ ఇండియా టుడే న్యూస్  కామారెడ్డి  బిక్నూర్ మండల్ పెద్దమల్లారెడ్డి ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో  ప్రేమలు మోసాలు-మైనర్ డ్రైవింగ్--మాదక ద్రవ్యాల నిర్ములన--సైబర్ నేరాలు మైనర్ల పై జరుగు నేరాలు తీసుకోవలిసిన జాగ్రత్తలు మరియు వివిధ సామజిక అంశములపై  గౌరవనీయులు కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ గారి ఆదేశానుసారం  బిక్నూర్ సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ.అనిల్ సార్ చూచన మేరకు *పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం* *సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930* *మాదక ద్రవ్యాల టోల్...