బి. సి. ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చిలుకమారి శ్రీనివాస్ గారి పుట్టినరోజు వేడుకలు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ పట్టణ కేంద్రంలో బీసీ ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి శ్రీ చిలుకమారి శ్రీనివాస్ గారి పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీ పంజాల తిరుపతి గౌడ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా పంజాల తిరుపతి గౌడ్ మాట్లాడుతూ శ్రీ చిలకమారి శ్రీనివాస్ గారు వైద్య వృత్తిలో కొనసాగుతూ కాట్రపల్లి గ్రామ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్గా కొనసాగుతూ పద్మశాలి కుల పరంగా సేవా కార్యక్రమాలు చేస్తూ మరియు సామాజికపరంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ బీసీ ఉద్యమాల పట్ల చైతన్య పరుస్తూ స్నేహితులతో కలిసి సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ అంచలంచలుగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు
ఇంకా ఈ కార్యక్రమంలో సిలివేరు శ్రీకాంత్,రాష్ట్ర పద్మశాలి సంఘం ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంగెం సత్యనారాయణ, పాత్రికేయులు శివమణి,b.c. నాయకులు కోడూరి శ్రీనివాస్, పబ్బ తిరుపతి, Dr సంగెం ఐలయ్య, కందుకూరి భాస్కర్, మంచి కట్ల కమలాకర్, రాజు, బొంగోని చంద్రమౌళి, ఆకుల సదానందం, మునీందర్, శ్రీనివాస్, ఉమా శంకర్, సాయి, శ్రావణ్, బొంగోని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

