డివిజన్ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో

బి. సి. ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చిలుకమారి శ్రీనివాస్ గారి పుట్టినరోజు వేడుకలు  భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ పట్టణ కేంద్రంలో బీసీ ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి శ్రీ చిలుకమారి శ్రీనివాస్ గారి పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీ పంజాల తిరుపతి గౌడ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పంజాల తిరుపతి గౌడ్ మాట్లాడుతూ శ్రీ చిలకమారి శ్రీనివాస్ గారు వైద్య వృత్తిలో కొనసాగుతూ కాట్రపల్లి గ్రామ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం...