Friday, August 28, 2026
HomeతెలంగాణMRPS,MSP గ్రామ నూతన గ్రామ కమిటీల ఏర్పాటు

MRPS,MSP గ్రామ నూతన గ్రామ కమిటీల ఏర్పాటు

📰 Generate e-Paper Clip

బీమ్ ఇండియా టుడే న్యూస్ శంకరా పట్నం కరీంనగర్   పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలమేరకు MRPS,MSP గ్రామ నూతన గ్రామ కమిటీల ఏర్పాటు  కేశవపట్నం మండల ఇన్చార్జి దేవునూరి రవీందర్ మాదిగ ఆధ్వర్యంలో

 తాడికల్ గ్రామంలో MRPS MSP నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా *కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంద రాజు మాదిగ* జాతీయ సీనియర్ నాయకులు రుద్రారపు రాంచెంద్రం మాదిగ జిల్లా నాయకులు తునికి వసంత్ మాదిగ సీనియర్ నాయకులు ఆడెపు నర్సయ్య మాదిగ మరియు తదితరులు హాజరైనారు.

*MRPS* కమిటీ  అధ్యక్షులు: ఆడెపు రత్నాకర్ మాదిగ 

అధికార ప్రతినిధి: గాలిపెల్లి విష్ణు మాదిగ 

ప్రధాన కార్యదర్శి:రామగిరి రాజు మాదిగ 

ప్రధాన కార్యదర్శి 2 గాలిపెల్లి అనిల్ మాదిగ 

ఉపాధ్యక్షులు1: ఆడెపు వంశీ మాదిగ 

ఉపాధ్యక్షులు 2:ఆరెల్లి సధి మాదిగ 

కోశాధికారి: బోరాగాల నరసింహ స్వామి మాదిగ  

కార్యదర్శి:ఆడెపు ప్రశాంత్ మాదిగ 

సహాయ కార్యదర్శి: ప్రవీణ్ మాదిగ 

కార్యవర్గ సభ్యులు:ఆడెపు అజేయ్ మాదిగ లను ఏకగ్రీవంగాఎన్నుకోవడం జరిగింది. 

*MSP కమిటీ* అధ్యక్షులు: అరేపెల్లి స్వమి మాదిగ 

అధికార ప్రతినిధి: ఆడెపు ఎల్లయ్య మాదిగ

ప్రధాన కార్యదర్శి1 ఆడెపు రవి మాదిగ 

ప్రధాన కార్యదర్శి 2:గాలిపెల్లి శ్యామ్ మాదిగ 

ఉపాధ్యక్షులు:కనకం రాములు 

ఉపాధ్యక్షులు: ఆడెపు అశోక్ మాదిగ. మరియు తదితరులలను ఎన్నుకోవడం జరిగింది 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.