MRPS,MSP గ్రామ నూతన గ్రామ కమిటీల ఏర్పాటు

బీమ్ ఇండియా టుడే న్యూస్ శంకరా పట్నం కరీంనగర్   పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలమేరకు MRPS,MSP గ్రామ నూతన గ్రామ కమిటీల ఏర్పాటు  కేశవపట్నం మండల ఇన్చార్జి దేవునూరి రవీందర్ మాదిగ ఆధ్వర్యంలో  తాడికల్ గ్రామంలో MRPS MSP నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా *కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంద రాజు మాదిగ* జాతీయ సీనియర్ నాయకులు రుద్రారపు రాంచెంద్రం మాదిగ జిల్లా నాయకులు తునికి వసంత్ మాదిగ సీనియర్ నాయకులు ఆడెపు నర్సయ్య...