Saturday, August 29, 2026
HomeEditorialచౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా

చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా

📰 Generate e-Paper Clip

నీట్ పేపర్ లీకేజ్ ని ఖండిస్తూ హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా

ఈరోజు స్థానిక హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద సొల్లు బాబన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కొలిపాక శంకర్ హనుమాన్ దేవస్థానం చైర్మన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాస్వామ్య సంఘాలలో భాగమైన బీసీ జేఏసీ నాయకులు చందుపట్ల జనార్ధన్ సంధ్యల వెంకన్న జేఏసీ అధ్యక్షులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ వద్ద విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయబద్ధంగా జరుగుతున్న విద్యార్థుల ధర్నాను భగ్నం చేస్తూ విద్యార్థులను అరెస్టు చేయడాన్ని ఖండించినారు ఈ నిరసనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ మల్లికార్జున మల్లికార్జున కర్గే ప్రియాంక గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ప్రధాని ఇంటిని ముట్టడి చేయడానికి ప్రయత్నించగా వారిని అరెస్ట్ చేయడం ఆప్రజాస్వామ్యక చర్యని గర్హించినారు విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి పోటీ పరీక్షల పేపర్లు ఎలాంటి లీకేజీ కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తూ పేర్కొన్నారు ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో

ఇబ్బకాయల సాగర్ ములుగు రాదా ఎండి కరీమా కుర్ర శ్రీనివాస్ సుంకరి రాజేందర్ కొత్తగట్టు చక్రపాణి కొలీపాక సారయ్య వేల్పుల రత్నం పొడిసెట్టి వెంకటరాజం తిప్పారపు భువన చందర్ ఎండి రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.