చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా

నీట్ పేపర్ లీకేజ్ ని ఖండిస్తూ హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా ఈరోజు స్థానిక హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద సొల్లు బాబన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కొలిపాక శంకర్ హనుమాన్ దేవస్థానం చైర్మన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాస్వామ్య సంఘాలలో భాగమైన బీసీ జేఏసీ నాయకులు చందుపట్ల జనార్ధన్ సంధ్యల వెంకన్న జేఏసీ అధ్యక్షులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ వద్ద విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయబద్ధంగా...