Friday, August 28, 2026
Homeతెలంగాణపరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారూ

పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారూ

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ వేలేరు మండలం 08.08.26. కృష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన వేలేరు మాజీ ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్  వేలేరు గ్రామానికి చెందిన మొగిలిచెర్ల కృష్ణమూర్తి మరణించగా విషయం తెలుసుకున్న సద్దాం హుస్సేన్ గారు భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు…

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు AMC డైరెక్టర్ కత్తి సంపత్, అయిత శ్రీనివాస్, సుదర్శన్, కూరపాటి శ్రీకాంత్, రఫీ, సలీం మాలిక్, గ్రామ పెద్దలు కుల సంఘ పెద్దలు తదితరులు ఈ పరామర్శలో పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.