Friday, August 28, 2026
HomeEditorialతిమ్మాపూర్‌లో అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల ఆవిష్కరణ

తిమ్మాపూర్‌లో అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

తిమ్మాపూర్‌లో అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల ఆవిష్కరణ

ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం

తిమ్మాపూర్: తిమ్మాపూర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ మరియు జగ్జీవన్‌రామ్ ఆశయాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, విద్యా ప్రగతి కోసం మహనీయులు చేసిన సేవలను స్మరించుకున్నారు.

ప్రజలు వారి ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, దళిత సంఘాల నాయకులు, యువకులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

తిమ్మాపూర్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఘనంగా

మహనీయుల ఆశయాలే సమాజానికి మార్గదర్శకం: ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్

జైభీమ్ నినాదాలతో మార్మోగిన తిమ్మాపూర్

అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల ఆవిష్కరణకు భారీ స్పందన

భీమ్ ఇండియా టుడే కరీంనగర్

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.