భీమ్ ఇండియా టుడే న్యూస్ తెలంగాణ: తెలంగాణ టీజీటెట్ ఇన్-సర్వీస్ టీచర్స్-2026 ఫలితాలు విడుదల
ఫలితాలు: అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in లో అందుబాటులో ఉన్న టెట్ ఫలితాలు
ఫలితాలు: మీసేవ కేంద్రాల నుంచి కూడా మార్కుల వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపిన విద్యాశాఖ డైరెక్టర్
సెప్టెంబర్ 8, 9 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత (CBT) పద్ధతిలో జరిగిన టెట్ పరీక్షలు
మొత్తం 24,986 మంది దరఖాస్తు చేసుకోగా.. 22,477 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు
టెట్ పరీక్షల్లో 15,749 మంది అర్హత.. మొత్తం ఉత్తీర్ణత శాతం 70.07% గా నమోదు
పేపర్-1: పేపర్-1లో 68.76% మంది అభ్యర్థులు ఉత్తీర్ణత
పేపర్-2: పేపర్-2 (మ్యాథ్స్ & సైన్స్) లో 73.60%, పేపర్-2 (సోషల్) లో 67.00% మంది అర్హత సాధించినట్లు వెల్లడి

