హుజురాబాద్ నియోజకవర్గ సమస్యలపై మంత్రుల దృష్టికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రులకు వినతి
హుజురాబాద్ నియోజకవర్గ సమస్యలపై మంత్రుల దృష్టికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రులకు వినతి
వీణవంక మండలంలోని డబుల్ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు గతంలో మంజూరైన రూ.15 కోట్ల చొప్పున నిధులతో పనులు ప్రారంభించాలని కోరారు జమ్మికుంట హుజురాబాద్ పట్టణం లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు 80% పనులు పూర్తి కాగా రెండు పట్టణాలకి రెండు కోట్లు నిధులు కావాలి అని మరియు జమ్మికుంట పట్టణం లో 100%టాక్స్ కలెక్ట్ చెయ్యగా ఇన్సెంటివ్ గా రావాల్సిన 3కోట్లు ఇవ్వాలి అని కోరారు
Add to home screen for faster loading and latest updates.