బీన్ ఇండియా టుడే ప్రతినిధి హుజురాబాద్ RS ప్రవీణ్ కుమార్ గారి భద్రత – ప్రభుత్వ* *బాధ్యత..* మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి అకినపల్లి శిరీష* ఆధ్వర్యంలో హుజురాబాద్ అంబెడ్కర్ చౌరస్తా లో నిరసన…
ఈ కార్యక్రమంలో స్వేరో రాష్ట్ర కార్యదర్శి గడిప రాజు, జేఏసీ ప్రధాన కార్యదర్శి చిలుక మారి శ్రీనివాస్, జేఏసీ మహిళా రాష్ట్ర జనరల్ సెక్రటరీ దేవసాని ప్రియదర్శిని, ఎస్ సృజన కొలిపాక క్రాంతి, మామూనూరి ప్రవీణ్ ఇతర నాయకులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
Add to home screen for faster loading and latest updates.