RTIAS రాష్ట్ర అధ్యక్షులు డా. కొర్ర కిషన్ నాయక్ నియామకం

జిల్లా స్థాయి కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యునిగా RTIAS రాష్ట్ర అధ్యక్షులు డా. కొర్ర కిషన్ నాయక్ నియామకం భీమ్ ఇండియా టుడే న్యూస్ నల్గొండ జిల్లాలో సమాచార హక్కు చట్టం (RTI) అమలును మరింత పకడ్బందీగా పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ బి. చంద్రశేఖర్, ఐ.ఏ.ఎస్. అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీకి నామినేట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా వివిధ రెవెన్యూ డివిజనల్ అధికారుల (RDO)...