వైద్యుల నియామకం పూర్తయ్యే వరకు బయటి వైద్యుల?

భీమ్ ఇండియా టుడే న్యూస్  హైదరాబాద్ తెలంగాణ వచ్చే జూన్ 2వ తేదీ నాటికి అల్వాల్‌, ఎల్‌బీ నగర్‌ టిమ్స్‌లు, వరంగల్‌ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేసి సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి మంత్రి దామోదర రాజనర్సింహ గారితో కలిసి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. టిమ్స్‌, వరంగల్‌...