మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాట్లు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా (CURE) పరిధిలో ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, కాలుష్య నియంత్రణ వంటి ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకుని కీలక ప్రాంతాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ విధానం అమలు చేయడానికి సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియ‌న్‌లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (PRTS) విధానంపై ఉన్నతాధికారులతో స‌మీక్ష నిర్వహించారు. కేపిహెచ్‌బీ మెట్రోస్టేషన్ నుంచి దుర్గం చెరువు, రహేజా మైండ్‌స్పేస్,...