ఎస్సీ, ఎస్టీలకు వ్యాపార రంగంలో ప్రోత్సాహం కల్పించాలి
ఎస్సీ, ఎస్టీలకు వ్యాపార రంగంలో ప్రోత్సాహం కల్పించాలి – డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ బీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, నవంబర్ Sc. St. వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వ్యాపార రంగంలో మరింత ప్రోత్సాహం కల్పించేందుకు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, యూసీసీఐ ముఖ్య సలహాదారు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కోరారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ డైరెక్టర్ శ్రీ నిఖిల్ చక్రవర్తిని, యుక్కి చైర్మన్ సోమశేఖర్ గారితో కలిసి ఆయన...