ఈవోను మర్యాదపూర్వకంగా కలిసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు
వేములవాడ ఆలయ ఈవోను మర్యాదపూర్వకంగా కలిసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు భీమ్ ఇండియా టుడే న్యూస్ వేములవాడ:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) రమాదేవిని తెలంగాణ స్టేట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ కమిటీ (రిజిస్టర్ నెం. 1148/2023) రాజన్న సిరిసిల్ల జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఔట్సోర్సింగ్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్, అధ్యక్షులు పులి లక్ష్మయ్య ఆదేశాల మేరకు జిల్లా జేఏసీ ఉపాధ్యక్షులు దయ్యాల కొమరయ్య, బొప్ప శేఖర్, కూలేరు సాగర్, జిల్లా కార్యదర్శి...