సీతా మహాలక్ష్మి నేతృత్వంలో మంత్రి దామోదర రాజనర్సింహ కి వినతి
GO No:124 అమలు మరియు అవయవ,శరీర దాతల సంక్షేమానికి కీలక ప్రతిపాదనలు భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం వ్యవస్థాపకులు డా. గూడూరు సీతా మహాలక్ష్మి గారి నేతృత్వంలో, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు డా. కాట్రగడ్డ భారతి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ప్రతినిధులు నేడు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారిని కలిసి పలు కీలక ప్రతిపాదనలతో వినతిపత్రం సమర్పించారు. ప్రధానంగా GO No.124 (07-08-2025) క్షేత్రస్థాయిలో...