2 ఎకరాల స్థలాన్ని అందించారు.అక్కినేని నాగార్జున పెద్దమనసు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ  ప్రజల భవిష్యత్తుకు అత్యంత కీలకమైన మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులన్నీ లభించాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. 55 కి.మీ. మేరకున్న మూసీలో తొలివిడతగా 21 కి.మీ. పునరుజ్జీవన కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నగరంలోని అత్యంత కీలకమైన హైటెక్ సిటీ ప్రాంతంలో అత్యంత అద్భుతంగా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,...