భూమి కోసం ప్రాణాలైనా ఇస్తాం.. భూమి మీద ఉంటాం లేదా జైల్లో ఉంటాం!
బీపీసీఎల్ కంపెనీకి భూమి ఇచ్చే ప్రసక్తే లేదు!దండేపల్లి భూములను కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం.డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి దండేపల్లి (ఎలుకతుర్తి): దండేపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 439లో దళిత, పేద కుటుంబాలకు గతంలో ప్రభుత్వం కేటాయించిన భూములను బీపీసీఎల్ (BPCL) కంపెనీకి అప్పగించే ప్రసక్తే లేదని దళిత హక్కుల పోరాట సమితి (DHPS) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ స్పష్టం చేశారు....