దుకాణాల స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
గణేష్ చౌక్‌లో అగ్నిప్రమాద బాధితులకు న్యాయం చేయకపోతే ప్రజా ఉద్యమం తప్పదు – టిఆర్పి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హెచ్చరిక ప్రభుత్వం దగ్గర ప్రజల కష్టాలు తీర్చడానికి నిధులు లేవా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక ఎందుకు గుర్తుకు రావడం లేదు భీమ్ ఇండియా టుడే న్యూస్ జిల్లా జయశంకర్ భూపాలపల్లి కేంద్రంలోని గణేష్ చౌక్ రోడ్డుపై ఉన్న ఫుట్‌పాత్ దుకాణాలు ఇటీవల ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురై ఐదు షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడం తీవ్ర విచారకరమని తెలంగాణ...