దళితుల ఆత్మగౌరవానికి సమాధానం చెప్పాల్సిందే

దీపావళి వెలుగుల్లో దళితుల ఇంటికి మాత్రం అవమానపు చీకట్లా దళిత కుటుంబానికి ఇచ్చిన మాట ఎందుకు తప్పారు మంత్రి పర్యటన చివరి నిమిషంలో మార్పు వెనుక ఆంతర్యమేమిటి భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తిలో దళిత కుటుంబానికి జరిగిన అవమానంపై సమగ్ర విచారణ ఇవ్వాలి – బాధ్యులు సమాధానం చెప్పాలి! ఎమ్మార్పీఎస్ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు అడ్డూరి అనిల్ మాదిగ ఒకవైపు సమానత్వం, సామాజిక న్యాయం, పేదల ఆత్మగౌరవం అంటూ ప్రభుత్వాలు గొప్పలు చెబుతుంటే.. మరోవైపు క్షేత్రస్థాయిలో దళిత కుటుంబాలకు కనీస గౌరవం దక్కడం...