అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ పరామర్శించిన కీర్తి రెడ్డి నిషీధర్ రెడ్డి

అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ కుటుంబ సభ్యులను పరామర్శించిన చందుపట్ల కీర్తి రెడ్డి, ఏడునూతుల నిషీధర్ రెడ్డి భీమ్ ఇండియా టుడే న్యూస్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా – ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నాయకులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా: భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యుల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి చందుపట్ల...