వధూవరులను ఆశీర్వదించిన చందుపట్ల కీర్తి రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి భీమ్ ఇండియా టుడే న్యూస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూపిరెడ్డిపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో తోట లలిత–మొగిలి దంపతుల కుమారుడు శివకుమార్, మానస వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి హాజరై నూతన వధూవరులు శివకుమార్, మానసలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా...