మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను కొనసాగిస్తాం
పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యం.గుంజపడుగు హరిప్రసాద్ జిల్లా అధ్యక్షుడు భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్ టిఆర్ఎస్ పార్టీ, కరీంనగర్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా మైనారిటీ విభాగం ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ భారతదేశ...