బోడుప్పల్ సర్కిల్ పరిధిలో రూ.1.25 కోట్లతో సీసీ రోడ్లు

అభివృద్ధి పనులు ప్రారంభం మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ చేతుల మీదుగా పనులకు శ్రీకారం భీమ్ ఇండియా టుడే న్యూస్ మేడ్చల్–మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్, చెంగిచెర్ల డివిజన్‌లో గల సుభోదయ కాలనీ, గ్రీన్ సిటీ కాలనీ, శ్రీలక్ష్మీనగర్, వివేక్ నగర్, లెక్చరర్స్ కాలనీలలో మొత్తం రూ.1 కోటి 25 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల అభివృద్ధి పనులను బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అజయ్ యాదవ్ మాట్లాడుతూ, కాలనీలలో మౌలిక సదుపాయాల...