దళితుల అసైన్డ్ భూములకు సంపూర్ణ హక్కులు కల్పించాలి
దళితుల భూముల స్వాధీనాన్ని తక్షణమే నిలిపివేయాలి మారుపాక అనిల్ కుమార్, డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం హనుమకొండ: దళిత పేదలకు ప్రభుత్వం గతంలో పంపిణీ చేసిన అసైన్డ్ భూములకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పించాలని, అభివృద్ధి, పరిశ్రమల పేరుతో దళితుల సాగు భూములను స్వాధీనం చేసుకునే చర్యలను తక్షణమే నిలిపివేయాలని దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ డిమాండ్...