తెలంగాణ ఉద్యమకారుల ఫోరం భూపాలపల్లి జిల్లా

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పున్నం రవి నియామకం భీమ్ ఇండియా టుడే న్యూస్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఉమ్మడి రేగొండ మండలంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఉద్యమ నాయకుడు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగాయిపల్లి గ్రామానికి చెందిన పున్నం రవి గారిని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పున్నం రవి చేసిన విశేష...