టిఆర్పి బలోపేతం కోసం రంగం సిద్ధం

టీఆర్పీ భూపాలపల్లి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా మామిడి శ్రీకాంత్ నియామకం భీమ్ ఇండియా టుడే న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా మామిడి శ్రీకాంత్‌ను నియమించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ చేసిన సూచన మేరకు ఈ నియామకం చేపట్టగా, తీన్మార్ మల్లన్న స్వయంగా మామిడి శ్రీకాంత్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. తన పుట్టినరోజు సందర్భంగా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా నియామకం కావడం ఎంతో...