జాతీయ విద్యా దినోత్సవము – మండల స్థాయి వ్యాసరచన పోటీలు 

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ తేదీ 11- 11- 2026 బుధవారం రోజున హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఇల్లందకుంట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ లో మండల స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్య యొక్క ప్రాముఖ్యత అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ట్రస్టు నిర్వాహకులు డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్( రిటైర్డ్ టీచర్ ) మండల విద్యాధికారి కే రాములు నాయక్,...