జమ్మికుంటలో నవంబర్ 15న ఉచిత మెగా వైద్య శిబిరం
మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఆధ్వర్యంలో నిర్వహణ భీమ్ ఇండియా టుడే న్యూస్ జమ్మికుంట: పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. జమ్మికుంట పట్టణ పరిధిలోని బాలికల పాఠశాల ఆవరణలో అంజలి కిడ్నీ కేర్ సెంటర్, బాలసముద్రం, హనుమకొండ వారి సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ 15వ...