కొడంగల్ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేశారు.
భీమ్ ఇండియా టుడే న్యూస్ కొడంగల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తన పర్యటన మూడో రోజున రూ. 9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. వీటిలో ప్రధానంగా రహదారులు, సాగునీరు, విద్య, వ్యవసాయం, రవాణా, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు పెద్దపీట వేస్తూ కొడంగల్ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేశారు. మౌలిక వసతుల విస్తరణతో పాటు విద్య, ఉపాధి, వ్యవసాయ రంగాల్లో అవకాశాలను పెంపొందించేలా చేపట్టిన...