ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నూతన వస్త్రాలు అందజేసిన కాంగ్రెస్ నాయకులు భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి నవంబర్ 10ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు కార్యక్రమంలో భాగంగా జగన్నాధపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షుడు ముస్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కలిసి గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు గుండాల భాగ్యలక్ష్మి–మధు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా వారికి నూతన వస్త్రాలను అందజేసి దీపావళి...