ఉద్యోగుల హక్కుల సాధన కోసం మరో అడుగు
ఎన్హెచ్ఎం జేఏసీ జిల్లా ప్రెసిడెంట్ ఇల్లందుల రమేష్ ఆధ్వర్యంలో 29వ రోజు నిరవధిక ధర్నా . ఉద్యోగుల హక్కుల సాధన కోసం మరో అడుగు భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్ కరీంనగర్ 10: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం NHM JAC ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె నేటితో 28వ రోజుకు చేరుకుంది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నిరంతరం కీలక పాత్ర పోషిస్తున్న...