సుత్తితో తలపై బలంగా మోదీ యువకుడి హత్య

తోటి బైక్ మెకానిక్‌పై హత్య అనుమానం.. ఘనపూర్ శివారులో ఘటన భీమ్ ఇండియా టుడే న్యూస్ సైదాపూర్ మండలం ఘనపూర్లో ఘటన చోటు చేసుకుంది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లి గ్రామానికి చెందిన పచ్చిమట్ల అజయ్ (20), తండ్రి రాజయ్య, హుజురాబాద్‌లో బైక్ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతంలో తనతో పాటు బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్న పత్తిపాక సాయికుమార్ (అమ్మనగుర్తి గ్రామం, సైదాపూర్ మండలం)తో కలిసి అజయ్ మద్యం సేవించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న పరిణామాల...