రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కూతురు మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే ఓడితెల సతీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి
రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కూతురు మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే ఓడితెల సతీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి భీమ్ ఇండియా టుడే న్యూస్ సిద్దిపేట - హుస్నాబాద్ ప్రధాన రహదారిపై హుస్నాబాద్ మండలం పందిళ్ల శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి చెందడం పట్ల హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (33), ఆయన కుమార్తె మహాన్వి (9) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు...