ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన, దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బాలునాయక్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన, దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బాలునాయక్ భీమ్ ఇండియా టుడే న్యూస్ నల్గొండ జిల్లా దేవరకొండ, నవంబర్ 9:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్‌లోని ఆయన అధికారిక నివాసంలో దేవరకొండ శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలునాయక్, నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ​ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఘనంగా పుష్పగుచ్ఛం అందజేసి, వారికి జన్మదిన మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి...