నరరూప రాక్షసుడు ఎర్రబెల్లి నాలుగు దశాబ్దాల రాజకీయంలో

నాలుగు దశాబ్దాల రాజకీయంలో నలుగురిని కూడా బాగు చేయని ఎర్రబెల్లి దయాకర్ రావు తన చుట్టూ ఉన్నవారిని అవసరానికి వాడుకొని, అవసరం తీరాక పక్కన పెట్టడంలో దిట్ట ఎర్రబెల్లి భీమ్ ఇండియా టుడే న్యూస్ హనుమకొండ జిల్లా     పదవులు అనుభవించడం, రాజకీయ వ్యూహాలు రచించడం తప్ప కార్యకర్తలకు,నాయకులకు చేసిన మేలు ఏమిటి ఒక్కటి చెప్పండి దయాకర్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నెలవారి సంపాదన కోట్ల రూపాయలు కష్టం వస్తే ఒక్క కార్యకర్తను ఆదుకోడు అన్ని తన రాజకీయ ప్రయోజనాలకే పరిమితమైతాడు,...