BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 4:05 pm Posted by : Reporter Srikanth

నరరూప రాక్షసుడు ఎర్రబెల్లి నాలుగు దశాబ్దాల రాజకీయంలో

నాలుగు దశాబ్దాల రాజకీయంలో నలుగురిని కూడా బాగు చేయని ఎర్రబెల్లి దయాకర్ రావు

తన చుట్టూ ఉన్నవారిని అవసరానికి వాడుకొని, అవసరం తీరాక పక్కన పెట్టడంలో దిట్ట ఎర్రబెల్లి

భీమ్ ఇండియా టుడే న్యూస్ హనుమకొండ జిల్లా     పదవులు అనుభవించడం, రాజకీయ వ్యూహాలు రచించడం తప్ప కార్యకర్తలకు,నాయకులకు చేసిన మేలు ఏమిటి

ఒక్కటి చెప్పండి దయాకర్ రావు

ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నెలవారి సంపాదన కోట్ల రూపాయలు

కష్టం వస్తే ఒక్క కార్యకర్తను ఆదుకోడు

అన్ని తన రాజకీయ ప్రయోజనాలకే పరిమితమైతాడు, ఆశ చూపి పారిపోతాడు

40 ఏళ్ల రాజకీయ అనుభవమా.లేక నలుగురిని అణగదొక్కిన చరిత్రనా

నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎంతోమంది నాయకులను ఎదగనీయకుండా అడ్డుకున్నారూ ఎర్రబెల్లి దయాకర్ రావు 

నాయకులకు అవకాశాలు ఇవ్వడం కంటే రాజకీయ పావులు కదపడానికే ప్రాధాన్యతా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తన నాయకత్వంలో ఎదిగిన ఒక్క బలమైన నాయకుడిని చూపించగలరా…ఒక్క నాయకుడికి రాజకీయ భవిష్యత్తుకు నిజంగా బాటలు వేశారా నాయకులను తయారు చేయాల్సిన నాయకుడే తన చుట్టూ ఎవరూ ఎదగకుండా చేస్తున్నది నిజం కాదా 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ప్రజల ముందు లెక్క చెప్పాల్సిన సమయం వచ్చింది ఎర్రబెల్లి దయాకర్ రావునీ చరిత్ర పూర్తిగా విప్పుతాం