రిటైర్డ్ హెచ్‌ఎం కొత్త మల్లారెడ్డిని పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్

బీమ్ ఇండియా టుడే న్యూస్  సైదాపూర్‌లో రిటైర్డ్ హెచ్‌ఎం కొత్త మల్లారెడ్డిని పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ దీపావళి పండుగ సందర్భంగా మంత్రికి శాలువాతో సన్మానం చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు సైదాపూర్: రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు సైదాపూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కొత్త మల్లారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా...