సమసమాజ స్థాపకై విద్యార్థులు ఉద్యమించాలి

PDSU విప్లవ విద్యార్థి అమరవీరులకు జోహార్లు..PDSU ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్.. భీమ్ ఇండియా టుడే న్యూస్ జమ్మికుంట:శాస్త్రీయమైన విద్య కోసం,సమసమాజ హక్కులకై విద్యార్థుల సమస్యలపై విద్యార్థుల హక్కుల కోసం పోరాడి అమరులైనటువంటి అమరవీరులను స్మరిస్తూ వారి ఉద్యమాలను పురుడు పోసుకుని నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంపై అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని SIR ప్రక్రియను రద్దు చేసి జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్...