రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు – ప్రజలకు భోజన పంపిణీ భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ టౌన్, మండల కమిటీల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు...