రేవంత్ రెడ్డికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు

కొడంగల్‌లో ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయనకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొడంగల్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రముఖులు తరలివచ్చి ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ...