ఉద్యోగుల పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు..

ఉద్యోగుల పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగ ఉద్యోగుల సంఘం కృతజ్ఞతలు భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల్లో అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పదోన్నతుల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై కమిటీ సభ్యులు హర్షం...