ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ మంత్రి దీపావళి శుభాకాంక్షలు
ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారు కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ సొంతింటి కల సాకారం కావడంతో కొత్త ఇంట్లో ఆనందోత్సాహాల మధ్య దీపావళి జరుపుకున్న కందుకూరి జ్యోతి కుటుంబం భీమ్ ఇండియా టుడే న్యూస్ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు కందుకూరి జ్యోతి నూతన గృహంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. చాలా సంవత్సరాలుగా సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఎదురుచూస్తున్న కందుకూరి జ్యోతి కుటుంబానికి ప్రజాపాలన...