శిథిలావస్థలో పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు!
మధ్యాహ్న భోజనంలో పురుగులు.. తాగునీటికి కరువు – బల్మూరు ప్రభుత్వ హైస్కూల్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: AISF భీమ్ ఇండియా టుడే న్యూస్ నాగర్కర్నూల్ జిల్లా,బల్మూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, శిథిలావస్థకు చేరిన భవనంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విద్యను అభ్యసిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. పాఠశాలలోని ఒక...