రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – ప్రజల్లో చైతన్యం కల్పించాలి

రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలి భీమ్ ఇండియా టుడే న్యూస్ భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామంలో భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి మౌలిక విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పలువురు పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజల్లో విస్తృత స్థాయిలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగాల్లో ఒకటని, దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పిస్తూ ప్రజాస్వామ్య...